వరద నీటిలో ప్రమాదకర ఫ్లెష్ ఈటింగ్ బాక్టీరియా

57பார்த்தது
వరద నీటిలో ప్రమాదకర ఫ్లెష్ ఈటింగ్ బాక్టీరియా
'నెక్రోటైజింగ్‌ ఫాసియైటిస్‌' అనే అత్యంత అరుదైన వ్యాధి సోకిన 12 ఏళ్ల భవదీప్‌ శరీరంలో కుళ్లిన భాగాల నుంచి తీసిన నమూనాలను పరీక్షలు చేయించడంతో శరీరంలోకి ఈ-కోలి, క్లెబిసెల్లా సూక్ష్మక్రిములు వెళ్లినట్లు తేలింది. "ఈ క్రిముల్లోనూ ప్రమాదకర జాతులు ఉంటాయి. అవి శరీరంలోకి వెళ్లడంవల్లే అతడి కాళ్లు బాగా వాచాయి. వరదనీటిలో మురుగునీరు కలుస్తుంటుంది. అప్పుడు బాక్టీరియా వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో ఫ్లెష్ ఈటింగ్ బాక్టీరియా బాలుడి శరీరంలోకి చేరి ఉండొచ్చు." అని వైద్యులు తెలిపారు.

தொடர்புடைய செய்தி