డ్యాన్స్ అంటే చిరంజీవి.. చిరు అంటే డ్యాన్స్: సాయి ధరమ్ తేజ్

57பார்த்தது
డ్యాన్స్ అంటే చిరంజీవి.. చిరు అంటే డ్యాన్స్: సాయి ధరమ్ తేజ్
మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్‌కు గిన్నిస్‌బుక్‌ రికార్డులో చోటు దక్కడంతో సాయిధరమ్ తేజ్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో "డ్యాన్స్ అంటే చిరంజీవి.. చిరంజీవి అంటే డ్యాన్స్! ఊహ తెలిసాక నాకు తెలిసిన హీరో చిరంజీవి.. డ్యాన్స్ అంటే ఆయన స్టెప్పులే. ఆ నాట్యానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కడం అరుదైన ఘట్టం." అని తన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ తేజ్ సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ చేశారు.

தொடர்புடைய செய்தி