సైబర్‌క్రైమ్‌ పోలీసులమంటూ భయపెట్టి దోచుకుంటున్న నేరగాళ్లు

71பார்த்தது
సైబర్‌క్రైమ్‌ పోలీసులమంటూ భయపెట్టి దోచుకుంటున్న నేరగాళ్లు
తాజాగా సైబర్‌ నేరగాళ్లు 'మీరు ఏం చూస్తున్నారో మాకు తెలుసు' అని తాము సైబర్‌క్రైమ్‌ పోలీసులమంటూ ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. మీరు చిన్నారుల అశ్లీల వీడియోలు చూస్తున్నారని.. తమ పరిశోధన విభాగం నిఘాలో మీ ఐపీ అడ్రస్‌లో వీడియోలను వీక్షిస్తున్నట్లు గుర్తించాం, అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేస్తామంటూ పౌరులను భయపెట్టి అందినంత సొమ్ము వసూలు చేస్తున్నారు. పోలీసులు ఈవిధంగా బెదిరించరని ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్‌క్రైమ్‌ పోలీసులు సూచిస్తున్నారు.

தொடர்புடைய செய்தி