దారుణం.. భార్యపై సామూహిక అత్యాచారం చేయించిన భర్త

52பார்த்தது
దారుణం.. భార్యపై సామూహిక అత్యాచారం చేయించిన భర్త
త్రిపురలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. వికలాంగురాలైన భార్యపై భర్త తన స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడైన సుబ్రత్‌ అత్తమామల ఇంట్లో ఉంటున్నాడు. ఇటీవల స్నేహితులతో కలిసి ఫుల్లుగా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. ఇంట్లో భార్య ఒంటరిగా ఉండడంతో స్నేహితులతో కలిసి ఆమెపై అత్యాచారం చేశాడు. అత్తమామల ఫిర్యాదు మేరకు పోలీసులు సుబ్రత్‌ను అరెస్ట్ చేశారు. ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నారు.

தொடர்புடைய செய்தி