చియా గింజలను ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి ముప్పు

54பார்த்தது
చియా గింజలను ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి ముప్పు
చియా గింజలను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. చియా గింజల్లో ఉండే ఫైబర్‌ జీర్ణక్రియకు అంతరాయం కలిగిస్తుంది. చియా గింజలను రోజూ తినడం వల్ల రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకా కడుపులో గ్యాస్, ఉబ్బరం, మలబద్ధకం, చర్మంపై దద్దుర్లు, దురదలు, వాపు వంటి సమస్యలు వస్తాయి. అయితే రోజుకు 28 గ్రాముల చియా గింజలను మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు.

தொடர்புடைய செய்தி