అక్కడ 20 ఏళ్ల తర్వాత ఖాతా తెరిచిన కాంగ్రెస్

77பார்த்தது
అక్కడ 20 ఏళ్ల తర్వాత ఖాతా తెరిచిన కాంగ్రెస్
నాగాలాండ్‌లోని ఏకైక లోక్‌సభ స్థానంలో విజయం సాధించి కాంగ్రెస్ రికార్డు సృష్టించింది. ఇక్కడ 20 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ మళ్లీ ఖాతా తెరిచింది. ఆ పార్టీకి నాగాలాండ్ అసెంబ్లీలో సైతం గత ఇరవయ్యేళ్లుగా ప్రాతినిధ్యం లేదు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి ఎస్.సుపోంగ్‌మెరెన్ జమీర్.. తన ప్రత్యర్థి ఎన్డీఏ కూటమికి చెందిన ఎన్డీపీపీ అభ్యర్థి చంబెన్ ముర్రేపై 50,984 ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం విశేషం.

தொடர்புடைய செய்தி