దేశాన్ని విభజించేందుకు కాంగ్రెస్, BRS కుట్ర: బండి సంజయ్

84பார்த்தது
దేశాన్ని విభజించేందుకు కాంగ్రెస్, BRS కుట్ర: బండి సంజయ్
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై BJP నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ రెండు పార్టీలు దేశాన్ని విభజించే కుట్ర చేస్తున్నాయని సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి పాల్పడ్డ మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మతం పేరుతో దేశాన్ని విభజించిందని హాట్ కామెంట్స్ చేశారు. దేశంలో అవినీతికి వ్యతిరేకంగా బీజేపీ పోరాడుతుందని వ్యాఖ్యానించారు.

தொடர்புடைய செய்தி