జమ్మూకశ్మీర్ లో ఖాతా తెరిచిన కాంగ్రెస్ కూటమి, బీజేపీ

76பார்த்தது
జమ్మూకశ్మీర్ లో ఖాతా తెరిచిన కాంగ్రెస్ కూటమి, బీజేపీ
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్, బీజేపీ ఖాతా తెరిచాయి. 51 స్థానాల్లో లీడ్ లో ఉన్న కాంగ్రెస్ కూటమి 2 సీట్లు గెలిచింది. మొత్తంగా 53 స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తోంది. మరోవైపు బీజేపీ 25 సీట్లలో లీడింగ్ లో ఉండగా ఒక చోట గెలిచింది. మొత్తంగా 26 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. పీడీపీ 3 స్థానాల్లో లీడింగ్ లో కొనసాగుతోంది.

தொடர்புடைய செய்தி