చల్లటి స్నానం చేయడం వల్ల రక్త నాళాలు కుంచించుకుపోతాయి, ఇది రక్తాన్ని ముఖ్యమైన అవయవాల వైపు నెట్టడం ద్వారా రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రోజూ చల్లటి నీటితో స్నానం చేస్తే మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. చల్లటి నీరు ఆడ్రినలిన్, ఇతర ఒత్తిడి హార్మోన్లను విడుదల చేస్తుంది, ఇది దృష్టి, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.