వెక్కి వెక్కి ఏడ్చిన సీఎం స్టాలిన్ (వీడియో)

51பார்த்தது
తమిళ పత్రిక మురసోలి మాజీ ఎడిటర్ మురసోలి సెల్వం (85) భౌతికకాయానికి తమిళనాడు సీఎం స్టాలిన్ నివాళులర్పించారు. అనంతరం సీఎం స్టాలిన్ కన్నీరుమున్నీరుగా విలపించారు. సెల్వం DMK అధికారిక పత్రిక మురసోలికి మాజీ సంపాదకులు, స్టాలిన్ కు స్వయాన బావ అవుతారు. మురసోలి కరుణానిధి కుమార్తె సెల్విని వివాహం చేసుకున్నారు. తన అత్యంత సన్నిహితుడిని, మార్గదర్శకుడిని కోల్పోయానని స్టాలిన్ పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி