గ్రీన్‌ ఫార్మాసిటీపై సీఎం సమీక్ష

83பார்த்தது
గ్రీన్‌ ఫార్మాసిటీపై సీఎం సమీక్ష
రంగారెడ్డి జిల్లా ముచ్చెర్లలోని గ్రీన్‌ ఫార్మా సిటీ అభివృద్ధిపై సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్లు, మౌలిక సదుపాయాలను కల్పించాలని చెప్పారు. కొత్త సాంకేతికతతో పూర్తి కాలుష్య రహితంగా గ్రీన్‌ ఫార్మా సిటీ ఉండాలని సూచించారు.

தொடர்புடைய செய்தி