చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడిపై దాడి (వీడియో)

581பார்த்தது
TG: చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై 20 మంది దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం రామరాజ్యం సంస్థ వ్యక్తులు ఆయనపై దాడికి పాల్పడ్డారు. ఆలయ బాధ్యతలు అప్పగించి తమ సంస్థలో చేరాలని రంగరాజన్‌ను బెదిరించినట్లు తెలుస్తోంది. ఈమేరకు రంగరాజన్ తండ్రి సౌందర్యరాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని రెండు రోజులు రహస్యంగా ఉంచడంపై అనుమానాలు వస్తున్నాయి.

தொடர்புடைய செய்தி