మిస్‌ ఇండియా యూఎస్‌ఏ 2024గా చెన్నై యువతి

80பார்த்தது
మిస్‌ ఇండియా యూఎస్‌ఏ 2024గా చెన్నై యువతి
అమెరికాలోని న్యూజెర్సీలో నిర్వహించిన అమెరికాలోని న్యూజెర్సీలో నిర్వహించిన వార్షిక పోటీల్లో ఆమె ఈ కిరీటాన్ని అందుకున్నారు. కాట్లిన్‌ ప్రస్తుతం డావీస్‌లోని క్యాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో చదువుతున్నారు. కాట్లిన్ 14 సంవత్సరాల వయసులో భారతదేశం నుంచి అమెరికాకు వలస వచ్చినారు. ఆమె వెబ్ డిజైనర్‌గా, అలాగే మోడలింగ్, నటనలో కెరీర్ సృష్టించాలనుకుంటున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி