శారీరక శ్రమతో గుండె పోటుకు చెక్

50பார்த்தது
శారీరక శ్రమతో గుండె పోటుకు చెక్
గుండె ఆరోగ్యంతో పాటు మొత్తం శ్రేయస్సు మెరుగుపడాలంటే శారీరక శ్రమ చేయాలి. ప్రతిరోజూ కనీసం అరగంట పాటు వర్కౌట్స్, నడక, సైక్లింగ్ వంటి యాక్టివిటీస్ చేయాలి. వ్యాయామం గుండె కండరాలను బలోపేతం చేస్తుంది. శరీరంలో HDL (మంచి కొలెస్ట్రాల్) స్థాయులు పెంచుతుంది. ఇన్‌ఫ్లమేషన్‌, ఆందోళన, ఒత్తిడి, బెల్లి ఫ్యాట్‌ను తగ్గిస్తుంది. దీంతో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే శారీరక శ్రమలో భాగంగా తీవ్రమైన వర్కౌట్స్ చేయకపోవడం మంచిది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி