సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (CTET) నోటిఫికేషన్‌ విడుదల

55பார்த்தது
సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (CTET) నోటిఫికేషన్‌ విడుదల
ఉపాధ్యాయ, ఉద్యోగార్థులకు నిర్వహించే సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(CTET) నోటిఫికేషన్‌ విడుదలైంది. డిసెంబర్‌ 1న ఉదయం పేపర్‌ -2, మధ్యాహ్నం పేపర్‌ -1 పరీక్షను నిర్వహించనున్నట్టు సీబీఎస్‌ఈ తాజాగా ప్రకటించింది. దరఖాస్తులు అధికంగా వస్తే నవంబర్‌ 30న సైతం పరీక్షను నిర్వహిస్తామని వెల్లడించింది. వరంగల్‌, హైదరాబాద్‌లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. దరఖాస్తుల స్వీకరణ మంగళవారం నుంచే ప్రారంభం కాగా, అక్టోబర్‌ 16 వరకు గడువు ఉంది.

தொடர்புடைய செய்தி