కాంగ్రెస్ లో ప్రస్తుత పరిస్థితులను జీర్ణించుకోలేకపోతున్నా: జీవన్ రెడ్డి

70பார்த்தது
కాంగ్రెస్ లో ప్రస్తుత పరిస్థితులను జీర్ణించుకోలేకపోతున్నా: జీవన్ రెడ్డి
కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పార్టీ తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. 'కాంగ్రెస్ లో ప్రస్తుత పరిస్థితులను జీర్ణించుకోలేకపోతున్నా. మానసిక ఆవేదనలో ఉన్నా.. పార్టీ ఫిరాయింపులకు పాల్పడకుండా చట్టం రూపొందించిన ఘనత కాంగ్రెస్ కే దక్కుతుంది. సంఖ్యా బలంలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. 10 ఏళ్లు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేశా. పార్టీ ఫిరాయింపులకు పాల్పడకుండా నైతిక విలువలు పాటించాలి' అని అన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி