యూపీలోని లక్నోలో తాజాగా దారుణ ఘటన జరిగింది. మోహిత్ పాండే అనే దుస్తుల వ్యాపారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతనిపై కొందరు నాయకులు కస్టడీలో దారుణంగా కొట్టనట్లు తెలుస్తోంది. దీంతో దుస్తుల వ్యాపారి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న కుటుంబీకులు అతన్ని ఆసుపత్రికి తరలించగా వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు. లాకప్‌లో హత్య చేసినట్లు కుటుంబీకులు పోలీసులపై కేసు నమోదు చేశారు.