నడిరోడ్డుపై దారుణంగా కొట్టుకున్న బస్సు కండక్టర్లు (వీడియో)

65பார்த்தது
ఇద్దరు బస్సు కండక్టర్ల మధ్య గొడవ తారాస్థాయికి చేరి ఒకరిపై ఒకరు దారుణంగా దాడులు చేసుకునేంతవరకు వెళ్లింది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. కొల్హాపూర్‌ జిల్లా రాధానగరిలోని భోగావతి బస్టాండ్ ప్రాంతంలో ఇద్దరు కండక్టర్ల మధ్య గొడవ జరిగింది. ఓ బస్సుకు బ్రేక్ డౌన్ కావడంతో మరో బస్సులోకి ప్రయాణికులను ఎక్కించుకోమని కండక్టర్ కోరాడు. ఈ క్రమంలో ఇరు బస్సుల కండక్టర్ల మధ్య వివాదం చెలరేగింది. దీంతో వారు రోడ్డుమీదే దాడులు చేసుకున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி