యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన బస్ కండక్టర్ (వీడియో)

74பார்த்தது
బెంగళూరులో ఓ ప్రభుత్వ బస్సు డ్రైవర్ ప్రవర్తన విమర్శలకు తావిస్తోంది. బస్సు సీటులో కూర్చున్న ఓ యువతికి దగ్గరగా ఆనుకుని ఆ కండక్టర్ కూర్చున్నాడు. ఆమెకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించాడు. యువతి కూర్చున్న సీటు సేఫ్టీ రెయిల్‌పై ఆ కండక్టర్ కూర్చున్నాడు. దీంతో ఆ యువతి ఇబ్బందిగా ఫీల్ అయింది. ఈ ఘటన 2 నెలల క్రితం జరిగినట్లు తెలుస్తోంది. ఆ కండక్టర్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

தொடர்புடைய செய்தி