నిండు గర్భిణీ దారుణ హత్య

70பார்த்தது
నిండు గర్భిణీ దారుణ హత్య
AP: భార్య నిండు చూలాలని కూడా చూడకుండా ఓ భర్త ఆమెను హతమార్చాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా కవిటి మండలంలో జరిగింది. ఆర్.కరాపాడు గ్రామానికి చెందిన దిలీప్ అదే గ్రామానికి చెందిన మీనాక్షి (26)ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి మూడేళ్ల పాప ఉండగా.. మీనాక్షి ప్రస్తుతం 5 నెలల గర్భవతి. ఇటీవల దిలీప్ మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బీరు సీసాలతో దాడి చేసి చంపాడు.

தொடர்புடைய செய்தி