HCU భూముల పరిరక్షణకు BRS అండ

58பார்த்தது
HCU భూముల పరిరక్షణకు BRS అండ
HCUకి చెందిన భూములను రాష్ట్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టడం పట్ల విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు BRS పూర్తి మద్దతు తెలియజేసింది. ఈ మేరకు KTR మద్దతు తెలిపారు. HCUకి చెందిన పలువురు విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు తెలంగాణ భవన్‌లో తమ ఉద్యమానికి మద్దతు అందించాలని KTRను విజ్ఞప్తి చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ భూములను ఇచ్చి, అదే పార్టీ వాటిని వేలం వేయడం ద్వారా అన్యాయం చేస్తోందని విద్యార్థులు వివరించారు.

தொடர்புடைய செய்தி