శాసనమండలి ఆవరణలో BRS ఎమ్మెల్సీల నిరసన

82பார்த்தது
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శాసనమండలిలో ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. క్వింటాల్ పసుపునకు రూ.15 వేలు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రం పసుపు బోర్డు ప్రకటించినా చట్టబద్ధత లేదని ఎమ్మెల్సీ మధుసూదనా చారీ గుర్తు చేశారు. వెంటనే చట్ట బద్ధత కల్పించాలని కోరారు.

தொடர்புடைய செய்தி