మధ్యప్రదేశ్‌లోని శివపురిలో విషాద ఘటన చోటుచేసుకుంది. మాతాతిలా డ్యామ్‌లో ఓ పడవ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ప్రమాద ఘటనలో ఏడుగురి గల్లంతు అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని 8 మందిని కాపాడారు. గల్లంతైన మరో ఏడుగురి కోసం సిబ్బంది గాలిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.