తమిళ బిగ్‌బాస్ కంటెస్టెంట్ దర్శన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మద్రాస్ హైకోర్టు జడ్జి కుమారుడు తన కుటుంబంతో కలిసి దర్శన్ ఇంటి సమీపంలోని ఓ టీ షాపు దగ్గరకు వచ్చారు. ఈ క్రమంలో దర్శన్ ఇంటి ముందు కారు పార్కింగ్ చేశారు. కారును తన ఇంటి ముందు పార్కింగ్ చేయడంతో దర్శన్ అతడితో గొడవ పడ్డారు. దీంతో ఇద్దరు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడంతో పోలీసులు దర్శన్‌ను అరెస్ట్ చేశారు.