బిగ్​బాస్​ 8 వైల్డ్​కార్డ్​ ఎంట్రీ బ్యాచ్​ సిద్ధం!

64பார்த்தது
బిగ్​బాస్​ 8 వైల్డ్​కార్డ్​ ఎంట్రీ బ్యాచ్​ సిద్ధం!
బిగ్‌బాస్ సీజన్ 8లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు ముహూర్తం సిద్ధమైనట్టు సమాచారం. సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్న సమాచారం ప్రకారం.. బిగ్ బాస్‌ షోలో పాల్గొన్న హరితేజ, రోహిణి, అవినాష్, శోభాశెట్టి, టేస్టీ తేజతో పాటు కొత్తవాళ్లగా రీతూ చౌదరి, సీరియల్ ఫేమ్ కావ్య కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని టాక్.

தொடர்புடைய செய்தி