లోన్‌ యాప్‌లతో జాగ్రత్త.. ప్రభుత్వం హెచ్చరిక

71பார்த்தது
లోన్‌ యాప్‌లతో జాగ్రత్త.. ప్రభుత్వం హెచ్చరిక
స్వల్ప రుణాలు ఇస్తామంటూ ఆన్‌లైన్‌లో అనేక యాప్‌లు చూస్తుంటాం. ఇటువంటి యాప్‌లు విశ్వసించేవి కావని, వాటితో యూజర్ల ఆర్థిక సంబంధ సమాచారం దుర్వినియోగమయ్యే అవకాశాలుంటాయని ప్రభుత్వం హెచ్చరిస్తూనే ఉంది. ఇందుకు సంబంధించి గతేడాది 1062 ఫిర్యాదులు వచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల వెల్లడించింది. అటు గూగుల్‌ కూడా 2023 సెప్టెంబర్‌ నెలలో ఒకే వారంలో 134 ఫేక్‌ యాప్‌లను ప్లేస్టోర్‌ నుంచి తొలగించినట్లు అప్పట్లో ప్రకటించింది.

தொடர்புடைய செய்தி