బాలాపూర్ లడ్డు ప్రత్యేకత

1588பார்த்தது
బాలాపూర్ లడ్డు ప్రత్యేకత
బాలాపూర్‌లో లడ్డుకు ఓ ప్రత్యేకత ఉంది. 1994లో బాలాపూర్‌కు చెందిన కొలను మోహన్ రెడ్డి అనే రైతు రూ.450కు వేలం పాటలో దక్కించుకున్నారు. ఆ లడ్డూను తమ కుటుంబసభ్యులకు పంచడంతో పాటు పొలాల్లో చల్లుకోగా ఆయనకు బాగా కలిసి వచ్చింది. మరో ఏడాది మళ్లీ ఆయనే రూ.4500కు లడ్డూను దక్కించుకొగా.. ఆయనకు మళ్లీ కలిసివచ్చింది. దీంతో ఆ నోటా ఈ నోటా బాలాపూర్‌ గణేష్ మహిమ కేవలం హైదరాబాదే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. ఆ రోజు నుంచి క్రమంగా లడ్డూ ధర పెరుగుతూనే వచ్చింది.

தொடர்புடைய செய்தி