పాఠశాలలు సురక్షితం కాకపోతే 'విద్యా హక్కు' ప్రసక్తే లేదన్న బద్లాపూర్‌ హైకోర్టు

68பார்த்தது
పాఠశాలలు సురక్షితం కాకపోతే 'విద్యా హక్కు' ప్రసక్తే లేదన్న బద్లాపూర్‌ హైకోర్టు
మహారాష్ట్రలోని థానే జిల్లాలోని బద్లాపూర్‌లోని ఒక కిండర్ గార్డెన్ పాఠశాలలో గత వారం ఇద్దరు మైనర్ పిల్లలపై జరిగిన లైంగిక వేధింపులకు సంబంధించి ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుమోటోగా స్వీకరించిన బాంబే హైకోర్టు గురువారం పరిశీలనలు చేసింది. "పాఠశాలలు సురక్షితమైన ప్రదేశం కాకపోతే.. 'విద్యా హక్కు' గురించి మాట్లాడటం ఏమిటి?" అని హైకోర్టు ప్రశ్నించింది. "ఆడపిల్లల భద్రత విషయంలో రాజీ పడకూడదు.." అని ధర్మాసనం పేర్కొంది.

தொடர்புடைய செய்தி