సెప్టెంబర్ 16 నుంచి 2 రాశులకు బ్యాడ్ టైమ్ ప్రారంభం: పండితులు

1045பார்த்தது
సెప్టెంబర్ 16 నుంచి 2 రాశులకు బ్యాడ్ టైమ్ ప్రారంభం: పండితులు
సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశించడం వల్ల మేషం, కుంభం రాశుల వారికి బ్యాడ్ టైమ్ ప్రారంభం అవుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మేష రాశి వారికి ఆకస్మిక ఖర్చులు పెరుగుతాయి. అంతేకాకుండా శత్రువుల నుంచి ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఇక కుంభ రాశి వారికి వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురవుతాయి. జీవిత భాగస్వామితో గొడవలు జరిగే అవకాశం ఉంది. శివునికి సోమవారం బెల్లం, నీరు సమర్పిస్తే సమస్యలు తగ్గుతాయి.

தொடர்புடைய செய்தி