మహిళల ఛాంపియన్‌షిప్ 2022-2025 టైటిల్ విజేత ఆస్ట్రేలియా

79பார்த்தது
మహిళల ఛాంపియన్‌షిప్ 2022-2025 టైటిల్ విజేత ఆస్ట్రేలియా
ఐసీసీ మహిళల ఛాంపియన్‌షిప్ టైటిల్‌ విజేతగా ఆస్ట్రేలియా నిలిచింది. 2022 నుంచి 2025 వరకు జరిగిన ఈ ఛాంపియన్‌షిప్‌లో ఆసీస్ 24 మ్యాచుల క్యాంపెయిన్‌ను ఘనంగా ముగించింది. చివరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఘన విజయం అందుకుంది. అత్యధిక పాయింట్లతో టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఇక టాప్‌-6లో నిలిచే జట్లు నేరుగా వచ్చే ఏడాది వన్డే ప్రపంచ కప్‌ టోర్నీకి అర్హత సాధిస్తాయి. ఈ జాబితాలో భారత్ ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతోంది.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி