తెలంగాణలో దారుణం.. భార్యను హతమార్చిన భర్త (వీడియో)

72பார்த்தது
నల్గొండ జిల్లా తిప్పర్తి (M) మామిడాలలో మంగళవారం దారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డువస్తోందని భార్య వాణిని భర్త కోదాటి శ్రీను హతమార్చాడు. తన బిడ్డను చంపిన శ్రీను, అతడికి సహకరించిన నిందితులను కఠినంగా శిక్షించాలని వాణి కుటుంబ సభ్యులు నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రి ముందు బైఠాయించారు. నిందితుడు శ్రీను, అతడి కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నారు. కాగా, నాలుగేళ్ల క్రితం వాణిని కోదాటి శ్రీను ప్రేమ వివాహం చేసుకున్నాడు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி