వినాయకుడి విగ్రహాన్ని ఏయే సమయాల్లో ప్రతిష్టించాలంటే..?

78பார்த்தது
వినాయకుడి విగ్రహాన్ని ఏయే సమయాల్లో ప్రతిష్టించాలంటే..?
సెప్టెంబ‌ర్ 7న ఉద‌యం 11:03 గంటల నుంచి మ‌ధ్యాహ్నం 1:30 గంట‌ల వ‌ర‌కు వినాయకుడికి పూజ‌లు చేస్తే మంచిదని పండితులు చెబుతున్నారు. ఈ స‌మ‌యంలో వీలుకాక‌పోతే సాయంత్రం 6:22 గంటల నుంచి రాత్రి 7:30 గంటల మధ్యలో వరసిద్ధి వినాయక వ్రత కల్పం చేసుకోవచ్చని వెల్లడిస్తున్నారు. ఈ రెండు స‌మ‌యాల్లో విగ్ర‌హాన్ని ప్ర‌తిష్టించి, ప్ర‌త్యేక పూజ‌లు చేయ‌డం వ‌ల్ల అన్నీ శుభాలే జ‌రుగుతాయ‌ని పండితులు అంటున్నారు..

தொடர்புடைய செய்தி