అంగన్వాడీ ఉద్యోగిపై ఆర్మీ జవాన్ వేధింపులు (వీడియో)

73பார்த்தது
AP: ఆర్మీ జవాన్ వేధింపులు భరించలేకపోతున్నానని, తనకు ఆత్మహత్యే శరణ్యమని అంగన్వాడీ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన పార్వతీ అంగన్వాడీలో పని చేస్తుంటారు. అదే గ్రామానికి చెందిన వినోద్ (ఆర్మీ జవాన్) పార్వతీని శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు. వినోద్‌పై గతంలోనూ ఫిర్యాదు చేసినట్లు పార్వతీ తెలిపారు. వినోద్ నుంచి ప్రాణహాని ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్‌లో మరోసారి ఫిర్యాదు చేశారు.

தொடர்புடைய செய்தி