ప్రసార భారతిలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

69பார்த்தது
ప్రసార భారతిలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
న్యూఢిల్లీలోని ప్రసార భారతిలో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. దూరదర్శన్‌ వార్తా విభాగంలో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. మొత్తం 70 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును బట్టి అర్హతలు ఉండాలి. ఆకాశవాణి, దూరదర్శన్‌లో అప్రెంటిస్ చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. వెబ్‌సైట్: https://prasarbharati.gov.in/pbvacancies/

தொடர்புடைய செய்தி