ఐపీఎల్‌లో తొలి హాఫ్ సెంచరీ సాధించిన అనికేత్ వర్మ (వీడియో)

72பார்த்தது
ఐపీఎల్ 2025లో భాగంగా విశాఖ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్ రౌండర్ అనికేత్ వర్మ హాఫ్ సెంచరీ సాధించారు. 34 బంతుల్లో అనికేత్ 50 పరుగులు పూర్తి చేసుకున్నారు. అనికేత్ వర్మ ఐపీఎల్ కెరీర్‌లో ఇదే తొలి హాఫ్ సెంచరీ. ఓ పక్క వికెట్లు పడుతున్నా కూడా అనికేత్ నిలకడగా ఆడుతూ జట్టుకు వెన్నుదన్నుగా నిలిచారు. దీంతో 14.5 ఓవర్లకు SRH స్కోర్ 123/6గా ఉంది.

தொடர்புடைய செய்தி