అనకాపల్లి ఘటన... 8కి చేరిన మృతుల సంఖ్య (వీడియో)

75பார்த்தது
AP: అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నం గ్రామ సమీపంలోని బాణసంచా కేంద్రంలో నిన్న భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 8కి చేరింది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
మృతుల వివరాలు..
- దాడి రామలక్ష్మి (35)
- పురం పాప (40)
- గుంపిన వేణుబాబు (34)
- గోవిందు (40)
- బాబూరావు (55)
- పల్లయ్య (50)
- దేవర నిర్మల (38)
- హేమంత్ (20)

தொடர்புடைய செய்தி