అల్లుఅర్జున్‌‌ను వద్దని పోలీసులు చెప్పినా వచ్చారు: సీఎం రేవంత్‌

60பார்த்தது
అల్లుఅర్జున్‌‌ను వద్దని పోలీసులు చెప్పినా వచ్చారు: సీఎం రేవంత్‌
సంధ్య థియేటర్‌కు వెళ్లేందుకు ఉన్నది ఒక్కటే దారి అని, రావొద్దని పోలీసులు చెప్పినా లెక్క చేయకుండా అల్లు అర్జున్‌ వచ్చారని సీఎం రేవంత్ తెలిపారు. 'సెక్యూరిటీ ఇవ్వడం సాధ్యం కాదు. చిత్ర బృందం థియేటర్‌కు రావడానికి అనుమతి ఇవ్వొద్దు. మీరు పెట్టుకున్న దరఖాస్తును తిరస్కరిస్తున్నాం అని థియేటర్ కు పోలీసులు లిఖితపూర్వకంగా స్పష్టం చేశారు. పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ 'పుష్ప-2' ప్రీమియర్‌ షో రోజున అల్లు అర్జున్‌ థియేటర్‌ వద్దకు వచ్చారు' అని వివరించారు.

தொடர்புடைய செய்தி