ALERT: తెలంగాణలో ఆ తేదీ నుంచి మళ్లీ వర్షాలు!

67பார்த்தது
ALERT: తెలంగాణలో ఆ తేదీ నుంచి మళ్లీ వర్షాలు!
తెలంగాణకు వాతావరణశాఖ వర్ష సూచన ఇచ్చింది. ఈ మూడు రోజులపాటు పొడి వాతవరణం ఉంటుందని తెలిపింది. అయితే డిసెంబర్ 24వ తేదీ నుంచి రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఎలాంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది. డిసెంబర్ 24వ తేదీ నుంచి తెలంగాణలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పలుచోట్ల పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி