అద్దె బస్సు డ్రైవర్ ల సమ్మె తాత్కాలిక విరమణ

77பார்த்தது
అద్దె బస్సు డ్రైవర్ ల సమ్మె తాత్కాలిక విరమణ
సోమవారం ఉదయం నుండి తమ డిమాండ్ పరిష్కారం కొరకు అద్దె బస్సు డ్రైవర్లు సమ్మెను నిర్వహించగా తాజాగా యాజమాన్యం తిరిగి యూనియన్ నాయకులను చర్చలకు ఆహ్వానించింది. యాజమాన్యం సమయం అడగడంతో అద్దె బస్సు డ్రైవర్లు తాత్కాలికంగా సమ్మెను విరమించి విధులలో చేరారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ యాజమాన్యం డిమాండ్ల పరిష్కారానికి సమయం అడిగారని తాత్కాలికంగా సమ్మెను విరమిస్తున్నామని తెలిపారు.

தொடர்புடைய செய்தி