లక్ష రూపాయల ఎల్ఓసి అందజేత

84பார்த்தது
లక్ష రూపాయల ఎల్ఓసి అందజేత
లక్ష రూపాయల ఎల్ఓసీని పేషెంట్ కుటుంబ సభ్యులకు సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు అందజేశారు. హైదరాబాద్ లోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్ లో కౌటాల మండల కేంద్రానికి చెందిన సయ్యద్ అహ్మద్ అలీ చికిత్స పొందుతున్నారు. వారు సిర్పూర్ ఎమ్మార్వో డా. పాల్వాయి హరీష్ బాబు ద్వారా సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా, వచ్చిన లక్ష రూపాయల ఎల్ఓసీని శనివారం వారి కుమారుడు అజ్మత్ కు అందజేశారు.

தொடர்புடைய செய்தி