ఎస్ఎఫ్ఐ నాయకులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి

63பார்த்தது
ఛలో హైదరాబాద్ విద్యార్థి మహాగర్జనలో పాల్గొన్న ఎస్ఎఫ్ఐ నాయకులను అక్రమంగా అరెస్టులు చేయడాన్ని నిరసిస్తూ శనివారం కాగజ్‌నగర్‌లో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వసాకె సాయికుమార్ చాపిలె సాయిక్రిష్ణ లు మాట్లాడుతూ రాష్ట్రంలోని విద్యారంగ సమస్యలు పరిష్కరించమని అడిగితే అరెస్టులు చేయడం రాష్ట్ర ప్రభుత్వం చేతగానితనమని భెషరతుగా వారిని విడుదల చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி