విశ్వవిద్యాలయం పేరు మార్పు నిర్ణయం వెనక్కి తీసుకోవాలి

59பார்த்தது
తెలంగాణ ప్రభుత్వం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం పేరును మారుస్తూ సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంగా ఆమోదించడం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని కుబీర్ ఆర్య వైశ్య సంఘం అన్నారు. గురువారం ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి ఎమ్మార్వో సోముకు వినతిపత్రం అందజేశారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్పు నిర్ణయం ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி