ఎమ్మెల్యే కు దసరా ఉత్సవాల ఆహ్వానపత్రిక అందజేత

83பார்த்தது
ఎమ్మెల్యే కు దసరా ఉత్సవాల ఆహ్వానపత్రిక అందజేత
బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో అక్టోబర్ 3 నుంచి 12 వరకు జరగనున్న దసరా ఉత్సవాలకు దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్ కు గురువారం ఆహ్వాన పత్రిక అందజేశారు. 9 రోజుల పాటు ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ఈఓ విజయ రామరాజు, ఆలయ వ్యవస్థాపక వంశీయులు శరత్ పఠాక్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி