మంచిర్యాల జిల్లాలో ఇద్దరు సీఐలు బదిలీ

61பார்த்தது
మంచిర్యాల జిల్లాలో ఇద్దరు సీఐలు బదిలీ
మంచిర్యాల జిల్లాలో ఇద్దరు ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మంచిర్యాల పట్టణ ఇన్స్పెక్టర్ ఆర్. బన్సీలాల్ ను ఐజీపీ ఆఫీస్ లో రిపోర్టు చేయాలని పేర్కొనగా, ఆయన స్థానంలో రామగుండం ఐటి సెల్ నుంచి ఎస్. ప్రమోద్ రావును నియమించారు. అలాగే శ్రీరాంపూర్ సీఐ దబ్బెట మోహన్ స్థానంలో సిరిసిల్ల జిల్లాలో పనిచేస్తున్న డి. వేణుచందర్ నియమితులయ్యారు.

தொடர்புடைய செய்தி