కస్తూర్బా హాస్టల్ లో పాము హల్ చల్

568பார்த்தது
కన్నేపల్లి కస్తూర్బా హాస్టల్ లో బెల్లంపల్లి జూనియర్ సివిల్ జడ్జి మండల లీగల్ సర్వీస్ చైర్మన్ ముకేశ్ తనఖీ నిర్వహిస్తున్న సందర్భంలో పాము హల్ చల్ సృష్టించింది. దీంతో విద్యార్థులు భయాందోళనకు గురై పరుగులు పెట్టారు. స్థానిక పోలీసులు, కోర్టు సిబ్బంది పామును తొలగించి అడవిలో వదిలిపెట్టారు. హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యంపై జడ్జి ఆగ్రహం వ్యక్తం చేసి తదుపరి చర్యలను అధికారులకు సూచించినట్లు వారు తెలిపారు.

தொடர்புடைய செய்தி