కడెం ప్రాజెక్టుకు 902 క్యూసెక్కుల ఇన్ ఫ్లో

50பார்த்தது
కడెం ప్రాజెక్టుకు 902 క్యూసెక్కుల ఇన్ ఫ్లో
ఎగువ కురుస్తున్న వర్షాలకు కడెం ప్రాజెక్టుకు నీరు చేరుతుందని శుక్రవారం ఉదయం అధికారులు తెలిపారు. కడెం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 700 అడుగుల కాగా, ప్రాజెక్టులో 700 పూర్తిస్థాయి నీటిమట్టం ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 902 క్యూసెక్కుల వరద నీరు రావడంతో వివిధ అవసరాలకు 902 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని అధికారులు వివరించారు. వరద ప్రవాహం తగ్గడంతో అన్ని గేట్లు మూసి ఉంచినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி