సింగరేణి సంస్థ సాధించిన లాభాల్లో వాటా ప్రకటనపై అవగాహన లేని కొన్ని కార్మిక సంఘాలు ఏఐటీయూసీ పై విమర్శలు చేయడం సిగ్గుచేయడని యూనియన్ అధ్యక్షుడు సీతారామయ్య అన్నారు. మొదటిసారి కాంట్రాక్ట్ కార్మికులకు 5 బోనస్ సాధించిన ఘనత ఏఐటీయూసీ కే దక్కుతుందన్నారు. నికర లాభాల నుంచే వాటా చెల్లించే ఆనవాయితీ ఉందని ఈ విషయాన్ని కార్మికులు గమనించాలని కోరారు.