జైపూర్: వామ్మో పులి

71பார்த்தது
జైపూర్: వామ్మో పులి
జైపూర్ మండలంలోని కుందారం అటవీ ప్రాంతంలో పులి సంచరించిన ఆనవాళ్లు ఉండగా సమీప గ్రామాల ప్రజలు భయపడిపోతున్నారు. నీలగిరి ప్లాంటేషన్ ప్రాంతంలో పులి పాదముద్రలు ఉన్నట్టు పేర్కొన్న ఆటవీ అధికారులు మంగళవారం మాత్రం ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. కాగా గ్రామానికి చెందిన వాట్సప్ గ్రూపుల్లో పత్తి చేనుల్లో పులి అడుగులు ఉన్నాయంటూ చెక్కర్లు కొట్టడంతో స్థానికులు మరింత ఆందోళన చెందుతున్నారు.

தொடர்புடைய செய்தி