స్నేహితుని కుటుంబానికి చేయూత..

61பார்த்தது
స్నేహితుని కుటుంబానికి చేయూత..
మందమర్రి మండలం మామిడి గట్టు గ్రామానికి చెందిన రమాటేంకి మధుకర్ అనే వ్యక్తి ఇటీవల అనారోగ్యంతో చనిపోవడంతో ఆ కుటుంబానికి శనివారం చిన్ననాటి స్నేహితులు చేయి చేయి కలిపి11,000రూపాయల ఆర్థిక సాయాన్ని బాధిత కుటుంబానికి అందజేశారు.స్నేహితులు అపధలో ఉంటే ఒకరికోరం సాయం చేసుకుంటామన్నారు.స్నేహాన్ని కాపాడుకోవాలని భావితరాల భవిష్యత్తు కు మంచి వాతావరణం నెలకొల్పాలన్నారు.

தொடர்புடைய செய்தி