మండలంలో భారీ వర్షం.. ఉప్పొంగిన వాగులు

78பார்த்தது
గుడిహత్నూర్ మండలంలో సోమవారం 3 గంటల ప్రాంతంలో భారీ వర్షం కురుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో మోకాలితో వరకు వరద నీరు చేరింది. రోడ్లపై భారీ నీరు రావడంతో నీటితో నిండిపోయాయి. మండలంలోని గర్కంపేట్ గ్రామపంచాయతీ పరిధిలోని న్యూ సోమర్ పేట్ సమీపంలో ఉన్నా వాగు ఉప్పొంగడంతో ఆ ప్రాంతప్రజలు వాగులు దాటేందుకు ఇబ్బందిపడ్డారు.

தொடர்புடைய செய்தி